శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి / కొడంగల్ :   తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు తెలంగాణకు వచ్చి అభివృద్ధిని స్వయంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొచ్చిలో యూడీఎఫ్ మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 🔴 ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు కేరళ సీఎం పినరాయి విజయన్, మాజీ సీఎం కేసీఆర్ … Continue reading