📢 తాండూర్ డివిజన్ విద్యుత్ ఉద్యోగుల సమర శంఖం!
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ తెలంగాణ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తాండూర్ డివిజన్‌లోని విద్యుత్ ఆర్టిసన్, అన్‌మ్యాన్డ్ మరియు పీస్ రేట్ కార్మికులు నిరవధిక సమ్మె బాట పట్టారు. ఈ సందర్భంగా JAC అధ్యక్షులు బి. వెంకట్ రాములు గారు కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. ⚠️ ప్రభుత్వానికి హెచ్చరిక: “హామీలు నెరవేర్చే వరకు … Continue reading 📢 తాండూర్ డివిజన్ విద్యుత్ ఉద్యోగుల సమర శంఖం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed