హైకోర్టు తీర్పు పునఃసమీక్షించాలి: ఎస్ఎఫ్ఐ వికారాబాద్ డిమాండ్

శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి / పరిగి : ఫీజు బకాయిలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు సరికాదని, దీని వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి చాకలి అనిల్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులపై భారం సరికాదు: ఫీజు బకాయిలను ముందుగా విద్యార్థుల నుండి వసూలు చేసి, ప్రభుత్వం నుండి నిధులు విడుదలైన తర్వాత తిరిగి … Continue reading హైకోర్టు తీర్పు పునఃసమీక్షించాలి: ఎస్ఎఫ్ఐ వికారాబాద్ డిమాండ్