విద్యార్థుల కలలకు పునాది స్వయం పరిపాలన
యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి మల్లేష్ ఘనంగా స్వయం పరిపాలన వార్షికోత్సవం కార్యక్రమాల వేడుకలు వార్షికోత్సవం వేడుకల్లో అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు శ్రీ బల భీమ న్యూస్ – కొడంగల్ : విద్యార్థుల కలలకు పునాది స్వయం పరిపాలన అని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి మల్లేష్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎన్కెపల్లి UPS పాఠశాలలో స్వయం పరిపాలన వార్షికోత్సవం కార్యక్రమాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం పరిపాలనలో విద్యార్థులు అధికారులుగా, ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. అనంతరం … Continue reading విద్యార్థుల కలలకు పునాది స్వయం పరిపాలన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed