వికలాంగుడికి ట్రైసైకిల్ పంపిణీ
శ్రీ బల భీమా న్యూస్ – కొడంగల్ : తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముద్దాయి పేట గ్రామానికి చెందిన నడవలేని స్థితిలో ఉన్న జహ్రు హుస్సేన్ గారికి ట్రై సైకిల్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గ్రామస్థుల సమక్షంలో సాదాసీదాగా కానీ హృదయాన్ని తాకే విధంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యావంతుల వేదిక నాయకులు రవీందర్ గౌడ్, గౌరారం గోపాల్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన … Continue reading వికలాంగుడికి ట్రైసైకిల్ పంపిణీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed