వసతి గృహాల్లో మెనూ తప్పనిసరి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ , ఏప్రిల్ 9: ప్రభుత్వ వసతి గృహాల్లో నివసించే విద్యార్థినులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని, ఇందులో ఎటువంటి అలసత్వం వహించినా సహించేది లేదని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి వార్డెన్లను హెచ్చరించారు. గురువారం సాయంత్రం కొడంగల్ పట్టణంలోని ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో అందుతున్న సౌకర్యాలను సమీక్షించారు. క్షేత్రస్థాయి పరిశీలన – ముఖ్యాంశాలు: కలెక్టర్ తన పర్యటనలో … Continue reading వసతి గృహాల్లో మెనూ తప్పనిసరి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి