రాజకీయ రణరంగం: పొంగులేటి వర్సెస్ హరీశ్‌రావు

బాంబులేటి.. పొగరులేటి.. తిట్ల దండకం ఎందుకోసం? మాజీ మంత్రి ఘాటు విమర్శలు! శ్రీ బల భీమ న్యూస్ / వనపర్తి/హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విసిరిన విమర్శనాస్త్రాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గురువారం వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌లో పర్యటించిన హరీశ్‌రావు, గొల్లపల్లి రిజర్వాయర్ … Continue reading రాజకీయ రణరంగం: పొంగులేటి వర్సెస్ హరీశ్‌రావు