మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు

శ్రీ బల భీమ న్యూస్/ హైదరాబాద్, ఏప్రిల్ 13:  భారత రాజ్యాంగ రూపశిల్పి, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన మహత్తర సేవలను స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అంబేద్కర్ గారు కేవలం రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా, సమానత్వం, స్వేచ్ఛ, … Continue reading మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు