పెద్ద నందిగామలో వైభవంగా అంబా భవాని మాత వేడుకలు

శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి / కొడంగల్ : వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని పెద్ద నందిగామ గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ అంబా భవాని మాతా క్షేత్రం బుధవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. చైత్ర శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారికి అత్యంత వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు ఉదయం నుండే ఆలయ అర్చకులు శ్రీ శ్రీ శ్రీ శివయోగి రామ్ శివ  సమక్షంలో అమ్మవారికి: శతకలాభిషేకం * … Continue reading పెద్ద నందిగామలో వైభవంగా అంబా భవాని మాత వేడుకలు