పాత కోడంగల్ తండాలో గిరిజన ఆణిముత్యాలు

శ్రీ బల భీమ న్యూస్ – కొడంగల్ : మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికి తీయడం అంటే అది కేవలం ఉపాధ్యాయులకు సాధ్యమవుతుందని కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ అన్నారు. ఇటీవల వెలువడిన గురుకుల పాఠశాల ఫలితాలలో మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు పాత కొడంగల్ తండా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 11 మంది విద్యార్థులు గురుకుల పరీక్షలు రాయగా అందులో పది మంది విద్యార్థులు ఎంపిక కావడం ఎంతో హర్షనీయమని అన్నారు. అందుకు … Continue reading పాత కోడంగల్ తండాలో గిరిజన ఆణిముత్యాలు