పరిగిలో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు: అక్రమ గ్యాస్, కుళ్ళిన మాంసం, కల్తీ ఐస్‌క్రీమ్ కేంద్రాలు సీజ్!

శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి / పరిగి : వికారాబాద్ జిల్లా: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కులపై వికారాబాద్ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారి ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే అన్వర్ పాషా బృందం బుధవారం పరిగి పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వ చేసినా, కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నా, నిబంధనలకు విరుద్ధంగా కల్తీ ఐస్‌క్రీమ్‌లు … Continue reading పరిగిలో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు: అక్రమ గ్యాస్, కుళ్ళిన మాంసం, కల్తీ ఐస్‌క్రీమ్ కేంద్రాలు సీజ్!