నరయ్ విజయన్, మోదీ ఇద్దరూ ఒక్కటే: కేరళ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

శ్రీ బల భీమ న్యూస్ డెస్క్ – తిరువనంతపురం (ముట్టతార): కేరళ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముట్టతారలో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, అటు కేంద్రంలోని బీజేపీపై, ఇటు కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు. ప్రసంగంలోని ప్రధానాంశాలు: మోదీ – విజయన్ మధ్య తేడా లేదు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేరళ సీఎం పినరయ్ విజయన్‌కు మధ్య పెద్దగా తేడా … Continue reading నరయ్ విజయన్, మోదీ ఇద్దరూ ఒక్కటే: కేరళ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు