తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాల :: కోడంగల్

తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాల :: కోడంగల్ ఆర్.సి. నెం..69/GMC KDGL/2026 తేదీ: 20/3/2026 వివిధ విభాగాలలో కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకుల నియామకం కొరకు పత్రికా ప్రకటన కోడంగల్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాలలో పూర్తిగా కాంట్రాక్టు పద్ధతిలో ప్రొఫెసర్లు (03), అసోసియేట్ ప్రొఫెసర్లు (16), అసిస్టెంట్ ప్రొఫెసర్లు (25), సీనియర్ రెసిడెంట్లు (23), ట్యూటర్లు (13) పోస్టుల కొరకు ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను అన్ని ఒరిజినల్ … Continue reading తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాల :: కోడంగల్