తాండూరు ఆర్టీసీ డిపోలో BCసంక్షేమ సంఘం ఏర్పాటు.

శ్రీ బల భీమ న్యూస్ – తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ RTC డిపో లో ఆర్టీసీ కార్మికులు BCసంక్షేమ సంఘాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. BCసంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ సమక్షంలో డిపో గౌరవ అధ్యక్షులుగా తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ళ బాల్ రెడ్డి, అధ్యక్షులుగా J. శ్రీనివాస్, కార్యదర్శిగా K. శ్రీనివాస్, వర్కింగ్ ప్రసిడెంట్ గా K. అశోక్, వైఫ్ ప్రసిడెంట్ లుగా శోభ, లక్ష్మిప్రియ, … Continue reading తాండూరు ఆర్టీసీ డిపోలో BCసంక్షేమ సంఘం ఏర్పాటు.