జిల్లాలో స్కానింగ్ సెంటర్ ఆగమాగం.. కడుపు నొప్పికి వస్తే గర్భవతి అని తప్పుడు రిపోర్టు

శ్రీ బల భీమ న్యూస్ – వరంగల్ : వరంగల్ జిల్లా నర్సంపేట లో ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ చేసిన నిర్వాకం చూస్తుంటే మతిపోతది. కడుపు నొప్పితో వచ్చిన ఓ బాలిక రిపోర్టుల “గర్భవతి” అని రాసి ఇచ్చిండ్రు. ఆ తప్పుడు రిపోర్టు చూసి ఆ తల్లిదండ్రులు గుండె ఆగినంత పనైంది. వెంటనే ఇంకో నర్సింగ్ హోమ్‌కు తీసుకపోయి చెక్ చేయిస్తే.. అది గర్భం కాదని, చిన్న ఆరోగ్య సమస్యే అని డాక్టర్లు తేల్చి చెప్పిండ్రు. … Continue reading జిల్లాలో స్కానింగ్ సెంటర్ ఆగమాగం.. కడుపు నొప్పికి వస్తే గర్భవతి అని తప్పుడు రిపోర్టు