కొడంగల్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయ పునర్నిర్మాణ పనుల సమీక్ష: నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :  వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొడంగల్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో భాగంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు, జిల్లా కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ముందుగా బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్న వీరు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వచనాలు పలికారు. సమగ్ర … Continue reading కొడంగల్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయ పునర్నిర్మాణ పనుల సమీక్ష: నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం