కొడంగల్ లైన్స్ క్లబ్ కు ఫైవ్ స్టార్ ఎక్స్లెంట్ అవార్డు
శ్రీ బల భీమ న్యూస్/ కొడంగల్ : కొడంగల్ లయన్స్ క్లబ్ తన సేవా కార్యక్రమాలతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన “ఫైవ్ స్టార్ ఎక్సలెంట్” అవార్డును కొడంగల్ లయన్స్ క్లబ్ దక్కించుకుంది. ఆదివారం శంషాబాద్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఈ అవార్డును కొడంగల్ సభ్యులకు అందజేశారు. అవార్డుకు గల కారణాలు మరియు సేవా కార్యక్రమాలు: 2024-25 సంవత్సరంలో కొడంగల్ … Continue reading కొడంగల్ లైన్స్ క్లబ్ కు ఫైవ్ స్టార్ ఎక్స్లెంట్ అవార్డు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed