కొడంగల్ మెమ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – కొడంగల్ ప్రజా సేవలో భాగంగా కోడంగల్ మెమ్స్ ఆధ్వర్యంలో శనివారం కోడంగల్ RTC బస్ స్టాండ్ లో కొడంగల్ మున్సిపల్ చైర్మెన్ నందారం ప్రశాంత్ , స్థానిక ఎస్ ఐ సత్యనారాయణ చేతుల మీదుగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది కోడంగల్ మెమ్స్ అడ్మిన్ కె. శశి కుమార్ మరియు టీమ్ సభ్యులు తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొడంగల్ … Continue reading కొడంగల్ మెమ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed