కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం
ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సేరి రాజేష్ రెడ్డి శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి / కొడంగల్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొడంగల్ 18వ వార్షికోత్సవాన్ని ప్రిన్సిపాల్ డా. బి. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సేరి రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో అత్యున్నత అర్హతలు కలిగిన అధ్యాపకులు, సరైన … Continue reading కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed