కొడంగల్: అంగన్‌వాడీలకు సర్కార్ కానుక – స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేసిన తిరుపతి రెడ్డి

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్  ఏప్రిల్ 10: తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు వేసింది. శుక్రవారం కొడంగల్ పట్టణంలోని కడా (KADA) కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ఐసిడిఎస్ (ICDS) పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు మరియు సూపర్‌వైజర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. డిజిటలైజేషన్ వైపు అంగన్‌వాడీలు ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి … Continue reading కొడంగల్: అంగన్‌వాడీలకు సర్కార్ కానుక – స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేసిన తిరుపతి రెడ్డి