కాళేశ్వరం మరమ్మతుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ : హైదరాబాద్.. కాళేశ్వరం లోని మూడు బ్యారేజీలకు మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ సూచనల మేరకు పనులను పూర్తి చేయాలన్నారు . వీలైనంత త్వరగా ఈ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం … Continue reading కాళేశ్వరం మరమ్మతుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed