కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త! V C Sajjanar IPS హెచ్చరిక
శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి /హైదరాబాద్: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. నోరూరించే మామిడి పండ్ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే, మార్కెట్‌లో నిగనిగలాడుతూ కనిపిస్తున్న ఈ పండ్ల వెనుక ప్రాణాంతకమైన ‘కార్బైడ్’ విషం దాగి ఉందన్న నిజాన్ని మర్చిపోవద్దు. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కృత్రిమంగా మగ్గిస్తున్న వైనం సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడి పండ్లను, కాల్షియం కార్బైడ్ మరియు ఇతర ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి రాత్రికి … Continue reading కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త! V C Sajjanar IPS హెచ్చరిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed