ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హా నిబంధ‌న‌లు…

* సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా బాస‌ర ఆల‌య అభివృద్ధి ప‌నులు * జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆలయ అభివృద్దిపై స‌మీక్ష‌లో రేవంత్ రెడ్డి శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ : రాష్ట్రంలో ప్ర‌ముఖ ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హాలో నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజ‌కీయ పార్టీల స‌భ‌లు, జెండాలు, ప్ర‌ద‌ర్శ‌నలు లేకుండా ఆధ్యాత్మికత‌కు పెద్దపీట వేయాల‌ని సీఎం సూచించారు. బాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తి దేవాల‌య అభివృద్ధి ప‌నుల‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి … Continue reading ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హా నిబంధ‌న‌లు…