ఆదివాసీ, గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి

శ్రీ బల భీమ న్యూస్/ హైదరాబాద్: రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన మరియు ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు అడ్డంకిగా ఉన్న అటవీ శాఖ అనుమతుల వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేల బృందం మంత్రి సీతక్క నేతృత్వంలో గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేల బృందం సోమవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి … Continue reading ఆదివాసీ, గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి