అభివృద్ధి పనుల వేగవంతానికి కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశం

శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి / కొడంగల్, ఏప్రిల్ 4: నియోజకవర్గంలో మంజూరై వివిధ దశల్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. శనివారం కొడంగల్ కడా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డితో కలిసి నిర్వహించిన ఈ సమీక్షలో విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, పబ్లిక్ … Continue reading అభివృద్ధి పనుల వేగవంతానికి కలెక్టర్ దీపక్ తివారీ ఆదేశం