అక్రమ కార్యకలాపాలపై జిల్లా పోలీస్ నిఘా

శ్రీ బల భీమ న్యూస్ / పరిగి జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా దాడుల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా మరియు పేకాట స్థావరాలపై పోలీసులు విరుచుకుపడ్డారు. 1. రేషన్ బియ్యం స్వాధీనం (కుల్కచర్ల) కుల్కచర్ల మండల కేంద్రంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు. నిందితులు: అంగడి ప్రదీప్, ముగుద రవితేజ. స్వాధీనం చేసుకున్న బియ్యం: మొత్తం 34.5 క్వింటాళ్లు (69 బస్తాలు). … Continue reading అక్రమ కార్యకలాపాలపై జిల్లా పోలీస్ నిఘా